ⓘ Free online encyclopedia. Did you know?

రొల్ల మండలం

రొల్ల, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. 7 గ్రామాలున్న ఈ మండలానికి కేంద్రం రొల్ల. ఇది కర్ణాటక సరిహద్దులో ఉన్న మండలం. మండలానికి ఉత్తరాన గుడిబండ, పశ్చిమాన అగలి మండలాలు వాయవ్యాన, తూర్పు దక్షిణాల్లోనూ కర్ణాటక సరిహద్ద ...

లంగర్‌హౌస్

లంగర్ అంటే ఏనుగును కట్టేసే గొలుసు. ఒక ముస్లిం సాధువుకు రాణి బంగారు గొలుసును కానుకగా ఇచ్చింది. సాధువు ఆ గొలుసును ముక్కలుగా చేసి అక్కడి కుటుంబాలకు పంచాడు. ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం మొహర్రం 5వ రోజు లంగర్ ఉత్సవం జరుపుకుంటారు. గోల్కొండ నవాబుల కాలంలో ...

లింగంపేట్ మండలం (కామారెడ్డి జిల్లా)

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం:48.122; - పురుషులు:23.405; - స్త్రీలు: 24.717; అక్షరాస్యత - మొత్తం 37.03% - పురుషులు:50.75% - స్త్రీలు:23.96%

లిలిన్ఫీ నది

లిలిన్ఫీ నది ఓగ్మోర్ నది మూడు ప్రధాన ఉపనదులలో ఒకటి. లిలిన్ఫీ లోయలో ఈ నది ఉత్తరం నుండి దాదాపు 10 మైళ్ళ దూరం ప్రవహిస్తుంది. మాస్టేగ్ లిలిన్ఫీ లోయ నుండి లిలిన్ఫీ నది దక్షిణం వైపుగా ప్రవహిస్తుంది సంగమంతో ఓగ్మోర్ నది అఫోన్ గార్ నది వద్ద కలిసే అబెర్కెన ...

లేపాక్షి మండలం

లేపాక్షి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం జిల్లాలోని గ్రామీణ మండలం. మండలంలో 10 గ్రామాలున్నాయి. మండలానికి తూర్పున చిలమత్తూరు, ఉత్తర, పశ్చిమాల్లో హిందూపురం మండలాలు, దక్షిణాన కర్ణాటక ఉన్నాయి. సుప్రసిద్ధమైన ఏకశిలా నంది ఈ మండలం కేంద్రమైన లేపాక్ష ...

వజ్రకరూరు మండలం

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 48.252 - పురుషులు 24.614 - స్త్రీలు 23.638, అక్షరాస్యత - మొత్తం 50.49% - పురుషులు 63.66% - స్త్రీలు 36.78% పిన్ కోడ్ 515832

వట్టివాగు ప్రాజెక్టు

వట్టివాగు ప్రాజెక్టు కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ మండలం లోని పహాడీబండ గ్రామం సమీపంలో వట్టివాగుపై 1976లో ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఆసిఫాబాదు, రెబ్బన మండలాల్లోని 32 గ్రామాల్లో 24.500 ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. గోడ ...

వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం

ఇది వనపర్తి జిల్లాకు చెందిన అసెంబ్లీ నియోజకవరం. 2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 5 మండలాలు ఉన్నాయి. పునర్విభజనలో భాగంగా నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి గోపాల్‌పేట మండలం, ఆలంపూర్ నియోజకవర్గం నుంచి పెబ్బేరు మండలాల ...

వరరామచంద్రపురం మండలం

వరరామచంద్రపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ముంపు మండలాలతో పాటు గ్రామాలను.తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్- లోకి విలీనం చేస్తూ ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఖమ్మం జిల్ల ...

వర్ని మండలం

మండల కేంద్రం: వర్ని; గ్రామాలు:11; ప్రభుత్వం - మండలాధ్యక్షుడు. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 72.230 - పురుషులు 35.311 - స్త్రీలు 36.919; అక్షరాస్యత - మొత్తం 47.19% - పురుషులు 58.51%- స్త్రీలు 36.10%

వల్లూరు మండలం

కుమారునిపల్లె ఇసుకపల్లె వెంకటేశపురం వల్లూరు గోటూరు మాచిరెడ్డిపల్లెవల్లూరు మండలంకడప పైడికాల్వ తప్పెట్ల యాదవాపురం కోదండరామాపురంనిర్జన గ్రామం చిన్నపూత పుల్లారెడ్డిపేట అంబవరం జంగంపల్లె పూత చిన్నాయపల్లె కొప్పోలు తోళ్లగంగనపల్లె పెద్దపూత ఓబన సోమయాజులపల్ ...

వాసుదేవ ఆలయం

శ్రీ వాసుదేవ పెరుమాళ్ దేవాలయం శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని ప్రాచీన దేవాలయం. సుమారు 700 సంవత్సరాల క్రితం నిర్మితమయినదిగా భావిస్తున్న ఈ ఆలయం నిర్మాణానికి సంబంధించిన పూర్తి ఆధారాలు లభ్యం కానప్పటికీ సుమారు 266 సంవత్సరాలక్రితం ఇది పునర్నిర్మితమయి ...

విజయవాడ రైల్వే డివిజను

విజయవాడ రైల్వే డివిజను భారతీయ రైల్వేలు లోని దక్షిణ మధ్య రైల్వే జోన్ లో గల ఆరు డివిజన్ల లో ఇది ఒకటి. దక్షిణ మధ్య రైల్వే యొక్క అధికారిక ప్రధాన కార్యాలయము తెలంగాణ రాష్ట్రములోని సికింద్రాబాదులో ఉండటమే కాకుండా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రముల లోని దా ...

వినాయక నగర్

వినాయక నగర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు నగరంలోని నేరెడ్‌మెట్‌ సమీపంలోని ఒక ప్రాంతం, వార్డు. ఇది మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాకు చెందిన మల్కాజ్‌గిరి మండల పరిధిలోకి, హైదరాబాదు మహానగరపాలక సంస్థలోని వార్డు నంబరు 137లో ఉంది.

వీణవంక మండలం

వీణవంక మండలం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాల్లో ఉన్న ఒక మండల కేంద్రం. ఈ మండలం పరిధిలో 14 గ్రామాలు కలవు. ఈ మండలం హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

వీరఘట్టం మండలం

వీరఘట్టం మండలం), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము మండలం కోడ్: 4769.ఈ మండలంలో రెండు నిర్జన గ్రామాలుతో కలుపుకుని 41 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

వీరవాసరం మండలం

వీరవాసరం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండలం కోడ్:04983. వీరవాసరం మండలం, నరసాపురం లోకసభ నియోజకవర్గంలోని, భీమవరం శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.ఇది నరసాపురం రెవెన్య ...

వెలుగోడు మండలం

వెలుగోడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. మండల కేంద్రం, వెలుగోడు. మండలంలో 7 గ్రామాలున్నాయి. తూర్పున ప్రకాశం జిల్లా, ఉత్తరాన ఆత్మకూరు, పశ్చిమాన పాములపాడు, గడివేముల మండలాలు, దక్షిణాన బండి ఆత్మకూరు మండలాలు దీనికి స ...

వెల్లూర్ కోట

వెల్లూరు కోట, తమిళ నాడు లోని వెల్లూరు పట్టణంలో ఉంది. ఈ కోటను 16 వ శతాబ్దంలో విజయనగర రాజులు నిర్మించారు. ఈ కోట ఒకప్పటి విజయనగర రాజులైన ఆరవీడు రాజవంశం వారి ప్రధాన కార్యాలయం. కోట యొక్క యాజమాన్యం విజయనగర రాజుల నుండి, బీజాపూర్ సుల్తానులకు, మరాఠాలకు, క ...

వేదనారాయణస్వామి ఆలయం

ఇది అప్పట్లో వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని హరికంఠాపురమని పేరు గాంచింది. సోమకాసురడనే రాక్షసుడు బ్రహ్మ దేవుని వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్రంలో దాచినపుడు, శ్రీమహావిష్ణువు మత్స్యావతారము దాల్చి సముద్ర గర్భమున సోమకాసురుని సంహరించి వేదాలను తెచ్చి ...

వేములపల్లి మండలం (నల్గొండ జిల్లా)

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 44.539 - పురుషులు 22.328 - స్త్రీలు 22.211 అక్షరాస్యత 2011 - మొత్తం 53.66% - పురుషులు 64.84% - స్త్రీలు 42.19%.

వేల్పూర్ మండలం (నిజామాబాద్ జిల్లా)

మండల కేంద్రం వేల్పూరు;రెవెన్యూ గ్రామాలు 17;ప్రభుత్వము - మండలాధ్యక్షుడు. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 42.486 - పురుషులు 20.610 - స్త్రీలు 21.876;అక్షరాస్యత మొత్తం 50.35% - పురుషులు 65.36% - స్త్రీలు 36.42%

వ్యాఘ్రేశ్వరస్వామి దేవాలయం

పూర్వం అభయారణ్య ప్రాతం అయిన ఈ ప్రాతంలో ఒక బ్రాహ్మణుడు నిత్యం పరమశివుని అత్యంత భక్తి శ్రధ్దలతో పూజిస్తుండేవాడు.ఒకరోజున ఆ బ్రాహ్మణున్ని అరణ్యంలో ఒక పులి వ్యాఘ్రం తరమసాగింది.భయపడి ఆ బ్రాహ్మణుడు దిక్కు తోచని స్థితిలో తను రోజూ అర్చించే ఆ పరమశివున్ని న ...

శంకరపట్నం మండలం

శంకరపట్నం, తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాకు చెందిన మండలం‎. ఇది మండల కేంద్రమైన శంకరపట్నం నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.శంకరపట్నం మండల ప్రధాన కార్యాలయం శంకరపట్నం పట్టణం. ఇది జిల్లా ప్రధాన కార్యా ...

శనీశ్వర శివాలయం

శనీశ్వర శివాలయం మందిరం, ఒరిస్సా, ఇండియా లోని గోసాగరేశ్వర ప్రదేశంలో పరదారేశ్వర శివాలయం నకు దక్షిణాన ఉంది. ఈ ఆలయం తూర్పు వైపుకు ఎదురుగా ఉంది, 1.30 చదరపు మీటర్ల గర్భగుడి మధ్యభాగంలో ఒక వృత్తాకార "యోని పీఠం" ఉంది.

శాయంపేట మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)

శాయంపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 13 గ్రామాలు కలవు. ఈ మండలం పరకాల రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

శావల్యాపురం మండలం

శావల్యాపురం గుంటూరు జిల్లా లోని మండలాల్లో ఒకటి. శావల్యాపురం ఈ మండలానికి కేంద్రం. ఈ మండలానికి ఉత్తరంగా రొంపిచర్ల, దక్షిణాన వినుకొండ, తూర్పున సంతమాగులూరు, పశ్చిమాన ఈపూరు మండలాలు ఉన్నాయి.OSM గతిశీల పటము

శివ పార్వతుల ఆలయం (అనపర్తి)

పూర్వం ఈ గ్రామంలో ఒక వ్యక్తి సారా వ్యాపారం భారీఎత్తున సాగించేవాడు. అది నిరంతరం సాగుతున్నా అతనికి ఎలాంటి తృప్తి వుండేది కాదు. ప్రస్తుతం ఆలయ ప్రదేశంలో అప్పట్లో ఒకరేగి చెట్టు వుండేది. ఒకనాడు ఒకసాధువు ఆ ప్రాంతానికి వచ్చి ఆ రాత్రి రేగి చెట్టు దగ్గర మక ...

శివతీర్థ మఠం

పాత పట్టణమైన భువనేశ్వర్ శివార్లలోని శివతీర్థ మఠం ఒక హిందూ మఠం, చందన్ యాత్ర, డోలా పూర్ణిమ లకు ప్రసిద్ధి అని అర్థం. దోలా పూర్ణిమ లో పంక్తి భోగో కోసం, మఠం నకు లింగరాజ్ ఆలయం నుండి లార్డ్ లింగరాజ వస్తాడని నమ్మకం.

శెట్టూరు మండలం

శెట్టూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన గ్రామీణ మండలం. శెట్టూరు ఈ మండలానికి కేంద్రం. కర్ణాటక సరిహద్దులో ఉన్న మండలంలో 10 గ్రామాలున్నాయి. వీటిలో ఒకటి నిర్జన గ్రామం. మండలానికి తూర్పున కళ్యాణదుర్గం, ఉత్తరాన బ్రహ్మసముద్రం, ప ...

శ్రీ కపోతేశ్వర స్వామి దేవాలయం (కడలి గ్రామం)

పూర్వం కపోతేశ్వరస్వామి దేవాలయం ఉన్న ప్రదేశం ఒకప్పుడు అడవిగా ఉండేది. ఆ అడవిలో ఒక బోయవాడు వేటకు వెళ్లగా, ఆ రోజు విపరీతమైన వర్షం కారణంగా ఆహారం లభించకపోగా తడిసిన కారణంగా ఒక చెట్టుకింద కూర్చుని వణుకుతూ ఉంటాడు. బోయవాడు కూర్చున్న చెట్టుమీద గూడుకట్టుకుని ...

శ్రీ చొల్లంగి ఆంజనేయస్వామి ఆలయం

క్రీస్తుశకము 1890లో దేవరకొండ వ్యాసారావు పంతులు గారు గుర్రం మీద వస్తుండగా సరిగ్గా ఆలయం ఉన్న ప్రదేశంలోకి గుర్రం వచ్చాక అక్కడ నుంచి కదలడానికిష్టపడక మొరాయించింది వ్యాసారావు పంతులు ఎంత ప్రయత్నించినా సాధ్యంకాకపోవడంతో ఆ ప్రదేశంలో ఏదో దివ్యశక్తి ఉంది అని ...

శ్రీ పార్వతీ సమేత తురంగేశ్వరస్వామి ఆలయం

పూర్వం త్రేకాయుగంలో శ్రీ రామచంద్రమూర్తి ఆరణ్యవాసం గడుపుతూ, సీతా లక్ష్మణులతో దండకారణ్యం దాటి ఈ ప్రాంతానికి వచ్చాడు. ముక్కూనెపులు కోయబడ్డ శూర్పణఖ కోరికపై రావణాసురుని ఆజ్ఞమేరకు మారీచుడు బంగారు వర్థంలో మెరిసిపోయే లేడిగా మారి సీతాదేవిని ఆకర్షించాడు. స ...

శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వర ఆలయం

ఆంధ్రప్రదేశ్‌ లోని కృష్ణా జిల్లాలోని ఘంటసాల అనే గ్రామంలో శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వర ఆలయం అని పిలవబడే జలధీశ్వర స్వామి ఆలయం ఉంది. ఇది పురాతన ఆలయాలలో ఒకటి, ఇది 2 వ శతాబ్దానికి ముందు ఉన్నదని నమ్మకం. శివ, పార్వతి విగ్రహాలుఒకే "పీఠం" పానవట్టము లో ఉం ...

శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి దేవాలయం

భారద్వాజాంతర్భూత పావన వృద్ద గౌతమీ నదీతీరమందు ఉన్న మురమళ్ళ దివ్య క్షేత్రములో నిత్య కళ్యాణము పచ్చ తోరణముతో విరాజిల్లుచూ శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి వారు ప్రత్యేక్ష దైవముగా ప్రకాశించుచున్నారు.శ్రీస్వామివారికి నిత్యకళ్యాణము జరుగు.విశేషమునక ...

శ్రీ రామస్వామి వారి దేవస్థానం, రామతీర్థం

శ్రీ రామస్వామి వారి దేవస్థానం విజయనగరం జిల్లా, నెల్లిమర్ల మండలంలో రామతీర్థం గ్రామంలోని ఒక ప్రాచీన దేవాలయం. ఇక్కడ శ్రీరాముడు చిరకాలంగా భక్తుల కోర్కెలను తీర్చుతూ కొలువైయున్నారు. ఇది ఉత్తరాంధ్ర భద్రాద్రిగా ప్రశస్తి పొందింది. ఇది విజయనగరం నకు ఈశాన్యం ...

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం

శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం గుంటూరు జిల్లాలోని మాచెర్లలో కొలువై ఉన్న దేవాలయం.ఇది పట్టణంలో గల చంద్రవంకనది ఒడ్డున ఉంది.

శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం, కదిరి

ఈ దేవాలయం ఎత్తైన ప్రహారీతో, విశాలమైన ఆవరణలో విలసిల్లుతున్నది. ఇది 13 వ శతాబ్దంలో దశలవారీగా అభివృద్ధి చెందిందని శాసనాల వలన తెలుస్తున్నది. ఆలయానికి నాలుగు వైపుల గోపురాలు కలిగి ఉంది. ప్రధాన ఆలయంలో గర్భగుడి, అంతరాలయం, ప్రదిక్షిణా పథం, ముఖ మంటపం, అర్థ ...

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, రేకుర్తి

రేకుర్తి లక్ష్మీనరసింహస్వామి ఆలయం కరీంనగర్ జిల్లా, కొత్తపల్లి మండలం రేకుర్తి గ్రామంలోని పురాతన గుట్టలపై ఉన్న ఆలయం. నాలుగువందల ఏళ్ళ చరిత్ర కలిగివున్న ఈ ఆలయానికి భారతదేశంలోనే సుదర్శన చక్రం స్వయంభువుగా వెలసిన ఏకైక ఆలయంగా పేరుంది. ప్రపంచంలో స్వయంభువు ...

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం, సుందిళ్ళ

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తెలంగాణ రాష్ట్రం, పెద్దపల్లి జిల్లా, రామగిరి మండలం సుందిళ్ళ గ్రామంలో ఉన్న దేవాలయం. క్రీ.శ. 13వ శతాబ్దంలో కాకతీయులచే నిర్మించిన ఈ దేవాలయంలో స్వామివారు యోగ నరసింహస్వామిగా దర్శనమిస్తాడు.

శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, అవనిగడ్డ

పంచ భావన్నారాయణ క్షేత్రాలు, పంచభూత లింగాలు, పంచారామాలు, పంచలక్ష్మీ నారాయణ క్షేత్రాలు తెలుగునాట ప్రసిద్ధి పొందాయి. స్కాందపురాణంలోని సహ్యాద్రి ఖండంలో బ్రహ్మ వైవర్తంలో వ్యాసుడు పంచలక్ష్మీనారాయణ క్షేత్రాలను గూర్చి వర్ణించారు. శ్రీరాముని కుల గురువైన వ ...

శ్రీ సునామా జకినీ మాతా

శ్రీ సునామా జకీనీ అమ్మవారు పిన్నేపల్లి గ్రామం, యాడికి మండలం, తాడిపత్రి తాలుకా, అనంతపురం జిల్లాలో సూర్యవంశి ఆరెకటిక కులము లోని మల్కారి గోత్రములో జన్మించింది. యుక్త వయస్సు రాగానే ఆమెను యాడికి గ్రామంలో హనుమంతకారి గోత్రపు శ్రీ తాంజీరావు గారితో పెళ్ళి ...

శ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)

శ్రీరంగనాయక స్వామి దేవాలయం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లా, పెబ్బేరు మండలం, రంగాపూర్ గ్రామంలో ఉన్న పురాతన హిందూ దేవాలయం. ఇది పానుగంటి నదీతీరాన ఉంది.

సంగం మండలం (వరంగల్ గ్రామీణ జిల్లా)

సంగం మండలం, తెలంగాణ రాష్ట్రం, వరంగల్ గ్రామీణ జిల్లాలో ఉన్న 15 మండలాల్లో ఉన్న ఒక మండలం. ఈ మండలం పరిధిలో 17 గ్రామాలు కలవు. ఈ మండలం వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజన్ పరిధిలోకి వస్తుంది.

సంగ్రూర్

సంగ్రూర్ పంజాబ్ రాష్ట్రం లోని పట్టణం. ఇది సంగ్రూర్ జిల్లాకు ముఖ్య పట్టణం. సంగ్రూర్ శాసనసభ స్థానానికి, సంగ్రూర్ లోక్‌సభ నియోజకవర్గానికీ కూడా సంగ్రూర్ పట్టణమే కేంద్రం.

సంబేపల్లి మండలం

సంబేపల్లి మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన మండలం.ఈ మండలంలో 11 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండలం కోడ్:05237. సంబేపల్లి మండలం రాజంపేట లోకసభ నియోజకవర్గంలోని, రాయచోటి శాసనసభ నియోజకవర్గం కింద నిర్వహించబడుతుంది.ఇది కడప రెవెన్యూ డ ...

సఖినేటిపల్లి మండలం

జనాభా 2011 - మొత్తం 72.560 - పురుషులు 36.403 - స్త్రీలు 36.157 2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 15.474. ఇందులో పురుషుల సంఖ్య 7.798, మహిళల సంఖ్య 7.676, గ్రామంలో నివాస గృహాలు 3.784 ఉన్నాయి.

సత్యవేడు శాసనసభ నియోజకవర్గం

2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టికి చెందిన అభ్యర్థి కె.నారాయణస్వామి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన ఎన్.శివప్రసాద్ పై 31492 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. నారాయణస్వామి 68323 ఓట్లు సాధించగా, శి ...

సత్రశాల

పల్నాడులో వీరభాగవత క్షేత్రమని విఖ్యాతి పొందిన సత్రశాల గుంటూరుజిల్లాలో ప్రముఖ శైవ క్షేత్రంగా వెలుగొందుతోంది. శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి కొలువైన ఈ పుణ్యక్షేత్రం మాచెర్లకి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో రెంటచింతల మండలం, జెట్టిపాలెం సమీప ...

సదాశివనగర్ మండలం (కామారెడ్డి జిల్లా)

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా- మొత్తం:56.005 - పురుషులు:27.362 - స్త్రీలు:28.643; అక్షరాస్యత - మొత్తం 45.37% - పురుషులు:61.29% - స్త్రీలు:29.75%