ⓘ కొండపల్లి రైల్వే స్టేషను

                                     

ⓘ కొండపల్లి రైల్వే స్టేషను

కొండపల్లి రైల్వే స్టేషను కొండపల్లి, శివారు వద్ద ఉన్న విజయవాడ స్టేషనులలో ఒకటి. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నుండి 15 కి. మీ. 9.3 మై. దూరంలో ఉంది. కొండపల్లి హౌరా-చెన్నై ప్రధాన మార్గము, ఢిల్లీ-చెన్నై మార్గములో సౌత్ సెంట్రల్ రైల్వే జోను, విజయవాడ రైల్వే డివిజను కింద పనిచేస్తోంది. విజయవాడ-వరంగల్ మార్గములో నడుస్తున్న చాలా రైళ్లు కొండపల్లి రైల్వే స్టేషను గుండా ప్రయాణిస్తూ, రోజువారీ 9000 ప్రయాణికులకు సేవలందిస్తోంది. సమీపంలోని స్టేషన్లు, రాయనపాడు, చెరువు మాధవరం, విజయవాడ జంక్షన్ ఉన్నాయి. ఇది దేశంలో 1923 వ రద్దీగా ఉండే స్టేషను.

                                     

1. రైళ్ళు

కొండపల్లి రైల్వే స్టేషను నుండి ప్రారంభం / ప్రయాణించే, క్రింద రైళ్లు ప్రదర్శించబడతాయి:

ప్రయాణీకులు మెమో, డెమో రైళ్ళు:

  • మహబూబాబాదు-విజయవాడ
ప్యాసింజర్
  • భద్రాచలం-విజయవాడ
ప్యాసింజర్
  • విజయవాడ

-డోర్నకల్ జంక్షన్

ప్యాసింజర్
  • విజయవాడ
- ఖాజీపేట ప్యాసింజర్