ⓘ కైకరం రైల్వే స్టేషను

                                     

ⓘ కైకరం రైల్వే స్టేషను

కైకరం రైల్వే స్టేషను అనేది ఆంధ్రప్రదేశ్ కైకరం గ్రామంలోని భారతీయ రైల్వేలకు చెందినది. ఇది విజయవాడ-నిడదవోలు శాఖ మార్గము, విజయవాడ-గుడివాడ-భీమవరం టౌన్-నిడదవోలు రైల్వే స్టేషన్ల శాఖలో ఉంది. ఇది దక్షిణ మధ్య రైల్వే దక్షిణ మధ్య రైల్వే జోన్ యొక్క విజయవాడ రైల్వే డివిజను యొక్క పరిపాలక అధికార పరిధిలో ఉంది. ఈ స్టేషన్లో ప్రతిరోజు తొమ్మిది రైళ్ళు ఆగుతాయి.

                                     

1. చరిత్ర

1893, 1896 మధ్య, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1.288 కిమీ 800 మైళ్ళు, విజయవాడ, కటక్‌ల మధ్య ట్రాఫిక్ కొరకు ప్రారంభించబడింది. ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం వాల్తేర్ నుండి విజయవాడ వరకు 1901 లో మద్రాస్ రైల్వే ఆధీనంలోకి తీసుకుంది.