ⓘ కొంగలవీడు (గిద్దలూరు)

                                     

ⓘ కొంగలవీడు (గిద్దలూరు)

కొంగలవీడు గిద్దలూరుకు దక్షిణము వైపున 4 కిలోమీటర్ల దూరములో ఉంది. గిద్దలూరు నుండి కొంగలవీడు మార్గములో అనే కొత్త కాలనీలు ఏర్పడుతున్నవి. భవిష్యత్తులో కొంగలవీడు గిద్దలూరులో కలిసిపోతుందని స్థానికులు భావిస్తున్నారు.

                                     

1. గ్రామ పంచాయతీ

  • కొంగలవీడు పంచాయితీలో కొంగలవీడుతో పాటు చంద్రారెడ్డిపల్లె గ్రామం ఉంది.
  • 2013 జూలైలో కొంగలవీడు గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి నాగిరెడ్డి సుగుణమ్మ, సర్పంచిగా, ఏకగ్రీవంగా, ఎన్నికైనారు.
                                     

2. గణాంకాలు

2001.వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1.389. ఇందులో పురుషుల సంఖ్య 694, మహిళల సంఖ్య 695, గ్రామంలో నివాస గృహాలు 309 ఉన్నాయి.

జనాభా 2011 - మొత్తం 1.669 - పురుషుల సంఖ్య 831 - స్త్రీల సంఖ్య 838 - గృహాల సంఖ్య 447
                                     

3. వెలుపలి లంకెలు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి. ఈనాడు ప్రకాశం; 2015,ఆగస్టు-25; 4వపేజీ.
    • వికీమాపియాలో కొంగలవీడు

    బయన పలి|నరవ|